కృష్ణా: బాపులపాడు మండల పరిధిలోని అంపాపురం గ్రామంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సర్వీస్ రోడ్డు పక్కన ఓ డంపింగ్ యార్డ్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం శనివారం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.