KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు అక్టోబర్ 4 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కరీంనగర్ డిఈఓ జనార్దన్ రావు తెలిపారు. బీఈడీతో డీఎస్సీ రాసి ఉద్యోగాలు రాని 220కి పైగా అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచినట్టు డీఈఓ తెలిపారు.