దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వచ్చిన దేవర చిత్రం నిన్న విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రంపై అభిమానుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొందరు యావరేజ్ అని, మరికొందరు అస్సలు బాగాలేదని, ఇంకొందరు బాగుంది అని రకారకాలుగా చెబుతున్నారు. మరి మీరు ఈ సినిమా చూశారా..? మీకెలా అనిపించింది. కామెంట్ చేయండి.