కృష్ణా: గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవీంద్ర భవానీని జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. నాలుగు రోజులక్రితం కాలేజీ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్ఎం భవానీకి మధ్య వివాదంలో తల్లిదండ్రులపై హెచ్ఎమ్ స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చెయ్యడమే కారణంగా తెలుస్తోంది.