TG: హైడ్రా కూల్చివేతలపై మాజీమంత్రి KTR మండిపడ్డారు. ‘నిర్మాణాలు మావి.. కూల్చివేతలు మీవి. మూసీ నది సాక్షిగా మహానగరంలో KCR లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తే.. కట్టలేదని కాంగ్రెస్ మభ్యపెట్టింది. మరి రాత్రికి రాత్రే లక్ష ఇళ్లు ఎక్కడినుంచి పుట్టుకొచ్చాయి. అధికారులు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లెక్కలు చూసి మతిపోతుందా. మీ కుట్రలకు ఇవాళ కేసీఆర్ నిర్మాణాలు దిక్కయ్యాయి. అబద్ధాలు చెప్పటం ఆపండి’ అని ట్వీట్ చేశారు.