KMR: బాన్సువాడ రూరల్ సీఐ మండలి అశోక్‌ను సమాచార హక్కుచట్ట పరిరక్షణ కమిటీ బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు వడ్ల నారాయణ చారీ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సీఐ మాట్లాడుతూ.. సమాచార హక్కుచట్టం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం సేకరించడానికి బ్రహ్మాస్త్రం లాంటిదని అన్నారు.