TG: వారానికి రెండు రోజుల పాటు గాంధీ భవన్లో మంత్రులు సందర్శించనున్నారు. బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రుల ముఖాముఖి ఉండనుంది. ఎల్లుండి తొలిరోజు మంత్రి రాజనర్సింహాతో ప్రజలు, కార్యకర్తలు కలిసి మాట్లాడనున్నారు. బుధ, శుక్రవారాల్లో ఒక్క మంత్రి గాంధీభవన్‌కు రావాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.