ఆఫ్ఘనిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మూడు వన్డే సిరీస్‌లలో రెండు ఓడిపోయిన సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో 169 పరుగులకే ఆఫ్ఘనిస్థాన్ కుప్పకూలింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆఫ్ఘన్ జట్టులో రెహ్మానుల్లా గుర్బాజ్ 89, అల్లా గజన్ఫర్ 31 మాత్రమే రాణించారు.