సత్యసాయి: గోరంట్లలోని ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈవో లలితా భాయ్ శనివారం తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన ఆమె కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో రఘునాథ్ గుప్తాతో కలిసి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్లాస్టిక్‌ను నిషేదించాలని అధికారులను ఆదేశించారు.