WNP: వనపర్తి బస్టాండ్‌లో బాలుడి కిడ్నాప్‌ను వనపర్తి పోలీసులు గంటలోనే చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏదుల (V)కు చెందిన స్వప్న బస్టాండులో ఉన్న మూత్రశాలకు వెళ్లి వచ్చేలోపు తన కుమారుడు కనిపించకపోవడంతో P.Sలో ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు సీసీ కెమెరాలు ద్వారా హైదరాబాద్‌కు వెళ్లే బస్సులో ఓ అమ్మాయి బాలుడిని తీసుకెళ్లినట్లు శనివారం గుర్తించారు.