మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతసేపటి వరకు మంచినీళ్లు అస్సలు తాగొద్దు. అలా చేస్తే కడుపు నొప్పి, అసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాకరకాయ తీసుకుంటే వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. మామిడి పండ్లతోపాటు చల్లటి పానీయాలు తీసుకుంటే షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయి. కారం, ఘాటు పదార్థాలు తీసుకుంటే చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.