WGL: ఎంజీఎం ఆసుపత్రిలో నకిలీ దివ్యాంగ ధ్రువీకరణ పత్రంతో బ్యాక్లాగ్ నియామకంలో టైపిస్టుగా ఉద్యోగం పొందిన ముసుకు కృష్ణపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ డిమండ్ చేసింది. ఈ మేరకు నాయకులు ఇవాళ ప్రజావాణిలో కలెక్టర్ డా.సత్య శారదకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిర్రు మహేందర్ మాట్లాడుతూ.. నకిలీ పత్రాలతో ఉద్యోగం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.