VKB: బంట్వారం మండలంలో బోర్ల సంఖ్య తక్కువగా ఉండగా, ఒక్కో బోరుకు రెండు ట్యాంకులు కలపడంతో మోటార్లు దెబ్బ తింటున్నాయి. దీంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా దుర్గమ్మ గుడి గల్లీలో సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ట్యాంక్‌లకు కప్పు లేక నీరు కలుషితం అవుతుందని, బోర్ల సంఖ్యను పెంచి ట్యాంక్‌లపై కప్పులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు