SDPT: రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఏఎంసీ ఛైర్మన్ మీసం మహేందర్ అన్నారు. బుధవారం చిన్నకోడూరులోని ఏఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.