• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

ప్రొడ్యూసర్ కష్టాల్లో ఉన్నాడు, అందుకే చెప్పలేకపోయాం: రజనీకాంత్

సూపర్‌స్టార్ రజినీకాంత్ రాబోయే సినిమా “వెట్టయ్యన్” అక్టోబర్ 10న దసరా సందర్బంగా విడుదల కానుంది. చెన్నైలో జరిగిన ప్రీ-రీలీజ్ ఈవెంట్‌లో రజినీకాంత్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో “వెట్టయ్యన్” విడుదల తేదీపై కొన్ని వార్తలు వెలువడ్డాయి, అవి సూర్య కథానాయకుడిగా నటిస్తున్న “కంగువ” సినిమాతో ఢీకొట్టడం కోసం ఉద్దేశ్యంగా ప్రకటించారని వినిపించాయి. Read Also: బాలిన...

September 20, 2024 / 11:19 PM IST

బాలినేని పోతే పోతాడు.. ఐ డోంట్ కేర్: జగన్

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్‌లో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడిన విషయంపై ప్రశ్న అడిగారు ఒక రిపోర్టర్. ఈ సందర్భంలో, జగన్ తనడైన శైలిలో స్పందించారు. “ఒకసారి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ప్రారంభమైతే, ఓటరుకు ప్రభుత్వం వాగ్దానం చేసిన పథకాలను అమలు చేయడం లేదు, మోసగించబడ్డారని అర్థం చేసుకుంటే, ఆ ఓటు ఎవరూ ఆప...

September 20, 2024 / 10:59 PM IST

Tirumala: లడ్డు వివాదంపై రాహుల్ గాంధీ స్పందన…

తిరుమల లడ్డూ వివాదం చుట్టూ జరుగుతున్న చర్చలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన Xలో చేసిన పోస్ట్‌లో, “ఇది చాలా సున్నితమైన విషయం , తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని రిపోర్ట్ రావడం చాలా బాధాకరం,” అని పేర్కొన్నారు. ఈ అంశంపై సాంక్షేతికతను ఉంచేందుకు సమగ్ర విచారణ అవసరమని ఆయన నొక్కిచెప్పారు. Read Also: దీపావళికి AP మహిళలకు శుభవార్త సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ ...

September 20, 2024 / 10:44 PM IST

Tirumala Laddu: నెయ్యి విషయంలో రాజీ లేదు: టీటీడీ

స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతోపాటు, ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మీడియా ప్రత...

September 20, 2024 / 10:21 PM IST

Tirumala Laddu Controversy: పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కౌంటర్

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ Xలో చేసిన ఒక పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువు అయ్యింది. పవన్, “తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతు కొవ్వు (ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు) కలిసినట్లు కనుగొన్నందుకు మేము తీవ్రంగా కలత చెందాము. టీటీడీ బోర్డుకు గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో నిబంధనలపై సమాధానాలు అందించాలి,” అని పేర్కొన్నారు. ఆయన ఈ విషయంపై జాతీయ...

September 20, 2024 / 10:13 PM IST

అన్ని బయటకు వస్తాయి, జగన్ ను వదలం: లోకేష్ వార్నింగ్

టీడీపీ నేత, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఒక జర్నలిస్టు చేసిన ప్రశ్నకు సమాధానంగా, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “వైఎస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ చూసిన ఒక అసమర్ధ ముఖ్యమంత్రి,” అని లోకేష్ అన్నారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆయనకు ప్రజలు గుర్తురాలేదు. ప్రజలకు సహాయం చేయడం బదులు, కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారని...

September 20, 2024 / 09:58 PM IST

Tirumala Laddu: పవన్ కళ్యాణ్ పై చిలుకూరు పూజారి ప్రశంసలు

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి శ్రీ రంగరాజన్ గారు తన అభిప్రాయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంలో, ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. Read Also: దీపావళికి AP మహిళలకు శుభవార్త పవన్ కళ్యాణ్, “దేశవ్యాప్తంగా ధార్మిక పరిషత్...

September 20, 2024 / 09:24 PM IST

దీపావళికి AP మహిళలకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సీలిండర్ పథకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీపావళి పండుగకు సంబందించి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనితోపాటు, NDA కూటమి ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నట్లు అర్థం అవుతుంది. కొన్ని రోజులు క్రితమే ఉచిత ఇసుక విధానం కూడా ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. Read Also:...

September 20, 2024 / 09:12 PM IST

Tirumala Laddu Issue: లడ్డు వివాదంపై YS జగన్ దూకుడు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ఉన్న వివాదంపై స్పందించారు. ఈ విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై జగన్ సక్రమంగా సమాధానం ఇచ్చారు. ఈ వివాదం గురించి జరిగిన చర్చలు దేశవ్యాప్తంగా మీడియాలో విపరీతంగా వ్యాపించాయి, ప్రజలు ఈ అంశంపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. జగన్ ఈ సందర్భంగా టీడీపీ వంద రోజుల పాలనను పరిగణనలో...

September 20, 2024 / 08:52 PM IST

“పుష్ప” సినిమాలో డేవిడ్ వార్నర్

  ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్‌స్టర్ లుక్‌లో గన్ పట్టుకుని ఉన్నాడు. కొంతమంది ఈ చిత్రాన్ని అల్లుఆర్జున్ నటిస్తున్న “పుష్ప: ది రూల్” సినిమా కోసం తీసినట్లుగా భావిస్తున్నారు. అయితే, మరికొంత మంది ఈ చిత్రం డేవిడ్ వార్నర్ యొక్క ఎడ్వర్టయిజింగ్ షూట్‌ నుంచి ఉండవచ్చని అంటున్నారు. గతంలో డేవిడ్ వార్నర్ CRED యా...

September 19, 2024 / 12:40 PM IST

Jani Master Arrest: బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని నర్సింగి పోలీసు స్టేషన్‌లో ఒక ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ అరెస్ట్ కు సంబంధించిన అంశాలు సరికొత్త మలుపు తిరిగాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా, నర్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై జీరో FIR నమోదు చేశారు. మహిళా కొరియోగ్రాఫర్ చెప్పిన వివరాల్ని పరిగణలోకి తీసుకొని, పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, జానీ మాస్టర్ హైదరాబాద...

September 19, 2024 / 12:06 PM IST

AP Free Sand: నేటి నుంచి ఆన్లైన్ లో ఉచిత ఇసుక విధానం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించబోతుంది. ఈ విధానం నిర్మాణానికి అవసరమైన ఇసుకను సులభంగా పొందడానికి ఎంతో ఉపయోగపడనుంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. Read Also: Devara Ayudha Pooja: మరికొద్ది నిమిషాల్లో ఎన్టీవోడి మాస్ పూనకాలు! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్‌ను ఈరోజు ప్రారంభించనున్నారు, ప్రజలు తమ ఊర్లలో గ్రామ సచి...

September 19, 2024 / 10:17 AM IST

Tirumala Laddu: నిజంగానే జంతువుల కొవ్వు వాడారా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించేవి కొన్ని ఉంటాయి. దైవ దర్శనానికి, పూజలకు హిందువులు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, దేవతామూర్తులకు సమర్పించే ప్రసాదం విషయంలో కూడా ఆ పవిత్రతను పాటిస్తారు. ఇండ్లల్లో పండుగలకు కూడా ప్రసాదం వన్డే విషయంలో నియమనిష్టలు తప్పనిసరిగా పాటిస్తారు. అలాంటిది కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయం అయిన తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రసాదం అంటే ప...

September 19, 2024 / 09:50 AM IST

Devara Ayudha Pooja: మరికొద్ది నిమిషాల్లో ఎన్టీవోడి మాస్ పూనకాలు!

NTR నటించిన “దేవర” సినిమా ప్రస్తుతం ఇండియాలో అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. గత 3-4 నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలు రాకపోవడం, సంక్రాంతి తర్వాత కమర్షియల్ చిత్రం లేకపోవడంతో, “దేవర” అన్ని వర్గాల ప్రేక్షకులలో అత్యంత ఆసక్తి కలిగిస్తుంది. “దేవర” చిత్ర బృందం ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మొదటి పాట “ఫియర్” మంచి స్పందనను పొందింది...

September 19, 2024 / 09:33 AM IST

హైదరాబాద్ మెట్రో అకౌంట్ హ్యాక్

హైదరాబాద్ మెట్రోరైల్ అధికారిక ట్విట్టర్ (x )ఖాతా మరోసారి హాకింగ్ కి గురైంది. ఇది గత కొన్ని నెలల్లో ఇది రెండో సారి జరుగుతోంది. సైబర్ దొంగలు ట్విట్టర్‌లో నకిలీ సమాచారం పోస్టు చేసి, ఖాతా హాకైనట్లు ప్రకటించారు. ఇది ప్రజలకు ఆందోళన కలిగించింది, ముఖ్యంగా మెట్రో సేవలపై ఆధారపడి ఉన్న ప్రయాణికులకు. Read Also: Game Changer Release date: లీక్ చేసిన తమన్ హాకింగ్ జరిగిన సమాచారం పట్ల హైదరాబాద్ మెట్రో అధికారులు...

September 19, 2024 / 09:17 AM IST