• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »international

Hamas-Isreal: కాల్పుల విరమణకు స్వస్తి పలికిన ఇజ్రాయెల్

గత ఏడునెలలు నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 30వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చర్చలకు స్వస్తి పలికింది.

May 6, 2024 / 01:39 PM IST

Sunita Williams : గణేషుడి విగ్రహంతో మరోసారి రోదసిలోకి సునీతా విలియమ్స్‌

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ మూడోసారి స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అది తన సొంతిల్లులా ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఆమె ఏమంటున్నారంటే..?

May 6, 2024 / 01:38 PM IST

Farooq Abdullah: పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు.

May 6, 2024 / 01:08 PM IST

Covid 19 : అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌

కోవిడ్‌ 19 కొత్త వేరియంట్‌ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. దీని విషయంలో అంతా భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

May 6, 2024 / 12:46 PM IST

Titanic : ‘టైటానిక్’ షిప్‌ కెప్టెన్‌ కన్నుమూత

టైటానిక్‌ సినిమాలో షిప్‌ కెప్టెన్‌గా నటించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్‌ హిల్‌(79) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

May 6, 2024 / 12:22 PM IST

Artificial Diamonds: ఇకపై 150 నిమిషాల్లో కృత్రిమ వజ్రాలు తయారు

ఆభరణాల తయారీ, ఫ్యాషన్ రంగంలో డైమాండ్స్‌కు ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలుసు. అయితే వాటిని కృత్రిమ తయారు చేస్తున్నప్పటకీ దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. తాజాగా వాటన్నింటిని అధిగమించి కేవలం 150 నిమిషాల్లోనే కృత్రిమ వజ్రాన్ని తయారు చేసే విధానాన్ని దక్షిణ కొరియాలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు.

May 6, 2024 / 11:52 AM IST

Benjamin Netanyahu: యుద్ధం ఆపేది లేదు

హమాస్ పెట్టే కండిషన్లకు ఒప్పుకొని యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. శత్రువలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

May 6, 2024 / 10:02 AM IST

Brazil Floods: వరద బీభత్సం.. 60మంది మృతి.. నిరాశ్రయులైన 70వేల మంది

బ్రెజిల్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. దేశంలోని 497 నగరాల్లో కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి దయనీయంగా మారింది.

May 5, 2024 / 03:25 PM IST

Nurse Heather Presdee: నర్సుకు 700 ఏళ్లు జైలు శిక్ష

మెరికాలోని ఓ నర్సు పనిచేసే ఆసుపత్రిలో పేషేంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేసేది. ఇలా చాలామంది మరణానికి కారణమయ్యిందని రుజువు కావడంతో అక్కడి కోర్టు ఆమెకు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

May 4, 2024 / 03:18 PM IST

Brazil: భారీ వ‌ర్షాలకి కొండ‌చ‌రియ‌లు విరిగి 37 మంది మృతి

జిల్‌లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. అలాగే వంతెనలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.

May 4, 2024 / 12:25 PM IST

Brazil Rains : వర్ష బీభత్సం.. 29మంది మృతి.. 60మందికి పైగా గల్లంతు

ప్రస్తుతం బ్రెజిల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమై పరిస్థితి అదుపు తప్పుతోంది.

May 3, 2024 / 06:57 PM IST

Pakistan: ఘోర ప్రమాదం.. 20 మంది మృతి

దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారకోరమ్ హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

May 3, 2024 / 06:33 PM IST

Viral News: నలుపు నుంచి తెలుపుగా మారిన కుక్క.. కారణమేంటంటే?

బొల్లి వ్యాధి కారణంగా ఓ కుక్క తన నలుపు రంగును కోల్పోయింది. రెండేళ్ల వయస్సు నుంచే ఆ కుక్కు వ్యాధి ఉండటంతో క్రమంగా రంగు మారుతూ పూర్తిగా తెలుపు రంగులోకి వచ్చింది.

May 1, 2024 / 03:51 PM IST

China: కుంగిన రోడ్డు.. 19 మంది మృతి

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. హైవే రోడ్డులో కొంతభాగం కూలిపోవడంతో 19 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.

May 1, 2024 / 02:13 PM IST

Pak : భారత్‌ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే మనం అడుక్కుతింటున్నాం అన్న పాక్‌ నేత

పాకిస్థాన్ పార్లమెంటులో భారత్‌ గురించి అక్కడి నేత ఒకరు ప్రశంసిస్తూ మాట్లాడారు. భారత్‌ను పోలుస్తూ పాక్‌ స్థితిని దుయ్యబట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.

April 30, 2024 / 01:00 PM IST