వట్టి చేతులతో ఎండ్ల బండి చక్రాన్ని తిప్పడమే చాలా మందికి కష్టం. అలాంటిది ఓ ఆస్ట్రేలియన్ ఫెర్రిస్ వీల్‌ను అతి తక్కువ సమయంలో చేతితో తిప్పి గిన్నిస్ రికార్డ్స్ సాధించాడు.
ట్రైనింగ్ లేకుండా గ్రామీణ యువతులు అద్భుతంగా డ్యాన్స్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఓ ఐల్యాండ్‌లో ఓ భాగం అచ్చం డాల్ఫిన్ తలను పోలి ఉంది. ఓ ఫోటోగ్రాఫర్ క్లిక్ అనిపించి, ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది ఆ పిక్ తెగ వైరల్ అవుతుంది.
మహారాష్ట్రలో గల నాసిక్‌లో నీటి కోసం జనం ఇబ్బంది పడుతున్నారు. చుక్క నీటి కోసం ఓ మహిళ బావిలో దిగుతోన్న వీడియో ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
అంటార్కిటికా(Antarctica)లో పనిదినం చాలా కష్టతరంగా(Typical workday) ఉంటుందని ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజైన కొద్ది గంటల్లోనే విశేషమైన వ్యూస్ ను సంపాదించింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
అమ్మాయిలా చీర కట్టుకుని హోయలు పోతూ డ్యాన్స్ చేశాడు ఓ యువకుడు. అతని శరీరం అమ్మాయిలా ఉండి గడ్డం మీసాలు ఉండటం..అందులోనూ అమ్మాయిలా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.
గేదెల మంద తప్పిపోయి ఒకటి తోటలోకి ప్రవేశించాయి. ఆపై వారి స్విమ్మింగ్ ఫూల్ ను ద్వంసం చేశాయి. దీంతో వారికి పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది
మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి సిద్దంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది.
'నా గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు గురించి నేను చెప్పలేను అని చెప్పాను. కానీ ఆ టీవీ చానల్ వాళ్లు చెప్పడంతోనే అన్నాను. అంతే. నన్ను తప్పుగా భావించండి. క్షమించండి. మీ అందరి ఆదరాభిమానులతో ఇంతకు చేరాను. మాట జారితే క్షమించండి’ అని గంగవ్వ తెలిపింది.
ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి బైక్ నడుపుతుండగా.. అతడి వెనుకాల నల్లని కుక్క వెనక సీట్లో కూర్చొని, తన రెండు పాదాలను బైకు నడిపే వ్యక్తిపై పెట్టి,హెల్మెట్ ధరించి నిటారుగా కూర్చుని ఉంది.
అత్యంత శక్తివంతమైన జంతువును కూడా సింహం (lion) ముందు నిస్సహాయంగా మారుతుంది. అయితే, ఇందుకు భిన్నంగా సోషల్ మీడియాలో చాలా ఆశ్చర్యకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది.
ఐదు భాషలకు చెందిన ఐదుగురు సూపర్ స్టార్లు టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ కి సంబంధించి వెంకటేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హిందీకి జాన్ అబ్రహం, కన్నడలో శివరాజ్ కుమార్, తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ లు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
పెళ్లి రోజున ఓ వరుడు వివాహం చేసుకోవడం ఇష్టంలేక పారిపోయాడు. దీంతో అమ్మాయి ఊరికే ఊరుకోలేదు. అతని కోసం ఏకంగా 20 కి.మీ వెంబడించి అతన్ని పట్టుకుని తిరిగి మండపానికి తీసుకువచ్చింది. తర్వాత అతన్నే మ్యారేజ్ చేసుకుంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్(viral) అవుతుంది.
తన గుండెను తాను ఓ మ్యూజియంలో చూసుకున్న యువతి ఫీలింగ్స్ మాటల్లో చేప్పలేనివి. అది తనకు 22 ఏళ్లు జీవించేలా చేసిందని, ఇప్పుడు ఓ స్నేహితురాలిగా తన ముందు ఉందని అన్నారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న ఫ్రాన్స్(France) లో అట్టహాసంగా ప్రారంభమైంది. 76 వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) ఈ నెల 27 వరకు జరగనున్నాయి.