కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో భారీ పండుగప్ప మత్సకారులకు భారీ సైజ్ ఉన్న పండుగప్ప చిక్కింది
నిజామాబాద్ సదాశివనగర్ మండలం దగ్గి అటవీప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రీకొడుకులు. తండ్రి మరణించాడని తెలియక రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చి సృహతప్పి పడిపోయిన బాలుడు(child). స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటివల కాలంలో చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు ఆగుతున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. భోజనం బాలేదని, మంచి చీరలు పెట్టలేదని, అబ్బాయి సమయానికి రాలేదని ఇలా అనేక కారణాలతో మ్యారెజీలు ఆగిన సంఘటనలు చుశాం. ఇప్పుడు ఇదే జాబితాలోకి మరో అంశం చేరింది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
మెక్సికో సిటీ పట్టణ మేయర్ మొసలిని వివాహాం చేసుకున్నారు. తమ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ ఆచారాన్ని 230 ఏళ్లుగా పాటిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
Mud Festival: భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని ఆచార సంప్రదాయాలను ప్రజలు పాటిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేడుకలు నిర్వహించుకుంటారు. ఉత్తర గోవా(North Goa)లో కూడా అలాంటి విచిత్రమైన పండుగ జరుపుకున్నారు అక్కడ ప్రజలు.
వరల్డ్ కప్ షెడ్యుల్ పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులు వ్యవదిలోనే టీమ్ ఇండియా వేల కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉందని అంటున్నారు. స్వదేశంలోనే మ్యాచ్ లు జరుగుతున్నా ఇలా షెడ్యుల్ చేసిన ఐసీసీ తీరుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Twitter:ట్విట్టర్ యజమాని అయిన తర్వాత ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చాలా మార్పులు చేశాడు. ఈసారి వెరిఫై చేయని వినియోగదారుల కోసం ట్వీట్ పరిమితిని ఫిక్స్ చేశాడు. అతను ప్రవేశ పెట్టిన నియమం ప్రకారం.. ధృవీకరించబడిన వినియోగదారులు 10000 ట్వీట్లను చదివే అవకాశం పొందుతారు, కాని ధృవీకరించబడని వినియోగదారులు 1000 ట్వీట్లను మాత్రమే చూడగలరు. ఈ నిబంధనను తాత్కాలికంగా అమలు చేశారు. కొత్త నిబంధనలకు సంబంధిం...
పూణెలోని రైల్వే స్టేషన్‌లో పడుకున్న వారి ముఖంపై నీళ్లు జల్లి నిద్రలేపిన పోలీసు నెట్టింట్లో వైరల్ అవుతుంది
భారత్‌లో ఓ గ్రామంలో కుక్కలకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి
బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇప్పుడు ప్రజలకు నవ్వడానికి సమయం లేదు. అందరూ పని కోసం పరుగులు తీస్తున్నారు. కనీసం కాసేపు కూడా మనసు విప్పి నవ్వుకోవడం లేదు. మరికొందరు బలవంతంగా నవ్వుతూ నవ్వుల సమావేశాల్లో పాల్గొంటారు.
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్పించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
2000 సంవత్సరాల క్రితం కూడా ప్రజలు పిజ్జా తినేవారని శాస్త్రవేత్తలు తెలిపారు. త్రవ్వకాలలో లభించిన ఆధారాల ఆధారంగా శాస్త్రవేత్తలు అలాంటి వాదనను వినిపించారు.
స్టేషన్ నుంచి రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. టీసీ ట్రైన్ మిస్ అయ్యాడు. అప్పుడు అతను పరిగెత్తుతూ వందే భారత్ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు కానీ అతని బ్యాలెన్స్ కోల్పోతాడు.
కేంద్ర ప్రభుత్వం తనను పది సార్లు బ్లాక్ చేసిందని ట్విట్టర్ కోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసులో ట్విట్టర్‌కు రూ.50 లక్షల జరిమానాను కోర్టు విధించింది.