నదిలోని నీరంతా రక్తంలా మారిపోవడంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. ఆ నదిలో ఏమైనా జరిగి ఉంటుందా అని భయపడ్డారు. ఎవరినైనా చంపేసి ఉంటారా అని అనుమానించారు. అయితే అవేవీ కారణం కాదు. ఆ నదిలో నీరు అలా మారడానికి పక్కనున్న బీర్ ఫ్యాక్టరీయే కారణం అని తేలింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని ఓ వ్యక్తి బిర్యానీవాలా కో(Biryaniwala Co) రెస్టారెండ్ సందర్శించి మటన్ బిర్యానీ, వాటర్ బాటిల్, శీతల పానీయం ఆర్డర్ చేశాడు. తర్వాత తిన్న క్రమంలో వారు ఇచ్చిన బిల్లు చూసి రేట్లు ఎక్కువగా వేయడం గమనించాడు. శీతలపానీయానికి రూ.45, వాటర్ బాటిల్‌కు రూ.30 ఎంఆర్‌పి రేట్ల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు. దీంతో పరిశీలించిన కోర్టు వినియో...
సముద్రంలోని టైటానిక్ షిప్‌ను చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే సబ్మెర్సిబుల్ అంతర్గత విస్ఫోటనం చెందింది. తాజాగా టైటాన్ సబ్ మెర్సిబుల్ శకలాలను సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో చిక్కుకుని ఉన్న మానవ అవశేషాలను అధికారులు గుర్తించారు.
ప్రపంచంలోని కొంతమంది బతకాలంటే జీవితాంతం కష్టపడాల్సిందే. జానెడు పొట్ట నిండడం కోసం నానావస్తలు పడుతుంటారు. పుట్టిన వెంటనే కొందరు కోట్లకు యజమానులు అవుతారు. వారినే పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ తో పుట్టారంటారు.
ICC మంగళవారం ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌లను ప్రకటించిన తర్వాత అహ్మదాబాద్‌లో పరిస్థితులు మారాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న ఉన్న క్రమంలో అక్కడి హోటల్ రూమ్ ధరలు ఒక్కసారిగా 10 రెట్లు పెరిగాయని చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ముందుగానే బుకింగ్స్ మొదలైనట్లు తెలుస్తోంది.
చైనా(china)లోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక పరిశోధకుడు చావో షావో కరోనావైరస్(corona virus) గురించి షాకింగ్ న్యూస్ చెప్పాడు. కోవిడ్ చైనా చేత "బయో ఆయుధం(bioweapon)" గా రూపొందించబడిందని వ్యాఖ్యానించారు.
గత 2 నెలల్లో ఢిల్లీ మెట్రో కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసి ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
కారులో కూర్చున్న వ్యక్తి పేరు సజన్ కుమార్. చాందినీచౌక్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేసేవాడు. శనివారం తన సహచరుడితో కలిసి క్యాబ్‌లో ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వెళ్తున్నాడు. రెండు బైక్‌లపై వెళ్తున్న నలుగురు వ్యక్తులు టన్నెల్ మధ్యలో కారు ఆపి ఆయుధాలు చూపి డబ్బులు దోచుకున్నారు.
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజధాని ఢిల్లీలోని జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న రాష్ట్రపతి ఫోటో షేర్ అవుతోంది. అయితే దానిపై పెద్ద వివాదం చెలరేగింది. ఆలయంలో రాష్ట్రపతిపై వివక్ష ఉందని, ప్రధానంగా ఆమె గిరిజన మహిళ కావడం వల్లనే ఇలా జరిగిందని కొందరు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆలయ నిర్వాహకులు అలాంటి వాదనను పూర్తి...
మీరు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే త్వరలోనే యూట్యూబ్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే YouTube "ప్లేబుల్స్" ఆ ఫీచర్‌ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఇది త్వరలోనే వినియోగదారులకు నేరుగా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ భావొద్వేగానికి గురయ్యారు. దివ్యాంగురాలైన ఓ యువతి కాలి వేతిలో నుదుటన బొట్టు పెట్టి, హారతి ఇచ్చిందని తెలిపారు. ఆమె కళ్లలో ఓ మెరుపు చూశానని వివరించారు.
లవ్ బ్రేకప్ చెప్పిందని ఓ యువతిపై పగ తీర్చుకునేందుకు కత్తితో బయల్దేరాడు లక్ష్మణ్ అనే యువకుడు. అడ్డు వచ్చిన స్థానికులపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. పుణెలో ఘటన జరగగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
గాయపడిన పాముకు వైద్యసాయం అందించి మానవత్వాన్ని చాటుతున్నారు ఓ వ్యక్తి
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఎదురుగా ఉన్న టన్నెల్లో జూన్ 24న జరిగిన దోపిడీ ఘటన మిస్టరీ వీడింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో షార్క్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసి మీరు భయపడతారు.