బిపార్జోయ్ తుఫాను(Biporjoy cyclone) గుజరాత్ తీరానికి దగ్గరికి వచ్చింది. ఈరోజు(గురువారం) సాయంత్రం తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షంతోపాటు తీవ్రమైన గాలులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న 74 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చెపాక్ సూపర్ గిల్లీస్, సేలం స్పార్టాన్స్ మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తన్వర్ ఇన్నింగ్స్(Abhishek Tanwar) ముగించడానికి ఒక డెలివరీలో 18 పరుగులు ఇచ్చి సరికొత్త రికార్డును సృష్టించాడు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు ఈడీ సోదాలు నిర్వహించి అతన్ని అరెస్టు చేసింది. మంత్రి ఉద్యోగాల కోసం అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
నోయిడా(noida)లోని ఫిల్మ్ సిటీలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రమాదం జరిగింది. పైన ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్(lighting truss) ఆకస్మాత్తుగా నేలపై కూలిపోవడంతో 24 ఏళ్ల మోడల్ మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాషన్ షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తో డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ అనే వైలెంట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టగా వేయించుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో ఆకతాయిలు అల్లరి చేశారు. మెట్రో డోర్ క్లీజ్ అయ్యే సమయంలో కాలు అడ్డుపెట్టారు. అలా రెండుసార్లు చేశారు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా WTC ఫైనల్ టెస్టు మ్యాచులో భాగంగా మార్నస్ లాబుషేన్(Marnus Labuschagne) నిద్రపోతూ పట్టుబడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
నేడు నటసింహ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అతని రాబోయే చిత్రం భగవంత్ కేసరి నుంచి పవర్‌ఫుల్ టీజర్ విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.