ఓ విమానాన్ని పక్షి ఢీ కొంది. ఆ పక్షి పైలట్ ముందు వేలాడుతూ వీడియోలో కనిపించింది. క్లిష్ట పరిస్థితుల్లో ప్లైట్‌ను పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేశాడు. నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆదిపురుష్ మూవీపై ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. హిందువుల విశ్వాసాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని హిందూ సేన అంటోంది. వాటిని సినిమా నుంచి తొలగించాలని ధర్మాసనాన్ని కోరింది.
జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. నాతో నేను అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆదిపురుష్ సినిమాకు వానరం వచ్చింది. థియేటర్లో సినిమా ప్రదర్శితం అవుతుండగా వానరం రావడంతో ప్రేక్షకులు జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మూవీ సీన్ లీక్ అయ్యిందని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ సెంట్రిక్ థ్రిల్లర్ మాయ పెటికా మూవీ ట్రైలర్ విడుదలైంది. జూన్ 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, రజత్ రాఘవ్, సిమ్రత్ కౌర్ వంటి స్టార్ స్టడెడ్ బృందం యాక్ట్ చేశారు.
సరూర్ నగర్ బీజేపీ నేత, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి(Akula Srivani)తో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలను పంచుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
బీపర్‌జోయ్ తుఫాను కారణంగా వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అనేక చోట్ల చెట్లతోపాటు విద్యుత్ స్తంభాలు నెలకూలినట్లు వెల్లడించారు.
సాయి రోనక్ యాక్ట్ చేసిన కొత్త చిత్రం కనులు తెరిచినా కనులు మూసినా. ఇది జూన్ 16న ETV విన్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.