తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
ఫోటో ప్రేమ్ షాపులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ఏపీలో పెద్ద పోటో స్టూడియో లావణ్య
అగ్నికి ఆహుతి అయిన ఫోటో స్టూడియో
అగ్నికి ఆహుతి అయిన మూడు అంతస్తుల భవనం
భారీగా ఎగిసిపడుతోన్న మంటలు
మంటలను చూసి భయపడుతున్న భక్తులు
ప్రమాదంతో మాడవీధుల్లో రాకపోలకు అంతరాయం
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
రథం పై భాగంలో అంటుకున్న మంటలు
మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారనే సందేహాలు
రథం పైకి ఎక్కిన ఓ వ్యక్తి
హెలికాప్టర్ రాలేదా అంటున్న స్థానికులు