NGKL: అచ్చంపేట బాలుర సాంఘిక సంక్షేమ గురుకులం కళాశాలలోని వాలీబాల్ అకాడమీకి చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఎస్టీఎఫ్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు శిక్షకుడు శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవీణ్, శ్రీకాంత్, వరప్రసాద్, సిద్దు ఇటీవల జరిగిన ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినట్లు చెప్పారు.