MNCL: జన్నారం మండలంలోని వివిధ అటవీ క్షేత్రాలలో ఉన్న పర్యాటక ప్రాంతాలలో సౌకర్యాలు పెంచాలని ప్రజలు కోరారు. అభయారణ్యానికి జన్నారం మండలం ప్రధాన కేంద్రంగా ఉంది. దీంతో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టారు. బైసన్ కుంట, తదితర ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే డీర్ పార్క్ కూడా ఉంది. వాటిల్లో సౌకర్యాలు మరింత పెంచాలని కోరారు.