HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇతరుల మాటలు నమ్మి టికెట్లు తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని RPF పోలీసులు తెలిపారు. దొంగ టిక్కెట్లను విక్రయిస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కేసులలో రూ 11, 942, రూ 11, 051 విలువ చేసే టికెట్లను సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. స్టేషన్ పరిసరాల్లో టికెట్లు అమ్మేవారిని నమ్మొద్దని, చెప్పారు.