• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Revanth Reddy: 9 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు చేసినా మారని జనం జీవితం

గత 9 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ ప్రజల జీవితం ఏ మాత్రం మారలేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

June 3, 2023 / 02:09 PM IST

Kodad: ఆయనకు టిక్కెట్ ఇస్తే మేం సహకరించం.. స్వపక్షంలోనే విపక్షం

తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఇక నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి బీఆర్ ఎస్(BRS) శత విధాలా కృషి చేస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసిన పార్టీ నేతలను అసమ్మతి రాజ్యమేలుతుంది. ప్రతిపక్షాల మాట పక్కన పెట్టి స్వపక్షనేతలే కొట్టుకు చావడం ప్రధానంగా బిఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతుంది. రాష్ట్రంలో ఆధిపత్య పోరుతో గులాబీ బాస్ సంతృప్తి చెందడం లేదు.

June 3, 2023 / 10:21 AM IST

Telangana: 10వ ఆవిర్భావ వేడుకల ప్రచార ఖర్చు రూ.300కోట్లు!

Telangana:ప్రజల సొమ్మును తమకు కావాల్సిన వారికి పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. తెలంగాణ ప్రజలను అవమానించిన, తెలంగాణ ఉద్యమంపై ఎన్నో కుట్రలు పన్నిన, ఎందరో ఉద్యమకారుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆంధ్రా మీడియాకు తెలంగాణ సర్కార్ మరోసారి వందల కోట్లు పంచిపెట్టింది.

June 3, 2023 / 10:12 AM IST

Oil Prices: శుభవార్త.. వంటనూనెల ధరలు భారీగా తగ్గనున్నాయి

సామాన్యులకు శుభవార్త. దేశంలో త్వరలో వంటనూనెల(cooking oils) ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు వంటనూనె పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం(central government) సూచించింది. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు తగ్గిన నేపథ్యంలో వంటనూనె ధర లీటరుకు రూ.8 నుంచి రూ.12 తగ్గనున్నట్లు సమాచారం.

June 3, 2023 / 09:36 AM IST

Beer Sales మే నెలలో రికార్డు స్థాయి అమ్మకాలు.. ఎంత ఆదాయం అంటే..?

మే నెలలో తెలంగాణ రాష్ట్రంలో బీర్ సేల్స్ పెరిగాయి. 7.44 కోట్ల బీర్ల విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

June 2, 2023 / 09:59 PM IST

Busలో మంటలు.. పూర్తిగా దగ్ధం, ముగ్గురు సేఫ్

ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బాలా నగర్ నుంచి కూకట్ పల్లి వెళ్తుంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ బస్సు దగ్ధమైంది.

June 2, 2023 / 08:50 PM IST

Telangana వేడుకల్లో గులాబీ డ్రెస్ లో మెరిసిన సానియా మీర్జా.. కొత్త సచివాలయానికి ఫిదా

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం సంతోషానిచ్చింది. సీఎం కేసీఆర్ నిర్మించిన అద్భుతమైన కొత్త సచివాలయాన్ని కూడా సందర్శించాను

June 2, 2023 / 05:32 PM IST

Formation Day వైభవంగా దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం Photo’s చూడండి

స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెట్టింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తోంది. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కొత్త సచివాలయంలో జెండా ఎగురవేసి.. సందేశం వినిపించారు.

June 2, 2023 / 05:15 PM IST

Hyderabadలో డ్రైవర్ నిర్లక్ష్యం.. కారు డోర్ తెరవడంతో 2 ఏళ్ల చిన్నారి దుర్మరణం

వాహనాలు నడిపేటప్పుడు వెనుకాముందు ఒకసారి చూసుకోవాల్సిందే. మొన్ననే పార్కింగ్ ప్రదేశంలో కారు పెడుతుండగా ఓ చిన్నారి కారు కింద నలిగి చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ డ్రైవర్ (Driver) రోడ్డు మీద అకస్మాత్తుగా డోర్ తెరవడంతో వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం (Two Wheeler) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ (Hyderabad)లోని ఎల్బీనగర్ లో చోటుచేసుకుంది. చదవండి: FIRలో స...

June 2, 2023 / 04:33 PM IST

Telangana Formation Day తెలంగాణ వంటలు చేసిన వైఎస్ షర్మిల.. వీడియో వైరల్

అమరవీరుల త్యాగ ఫలితం మన తెలంగాణ. సాంస్కృతిక వారసత్వం, విభిన్న సంస్కృతి తెలంగాణ సొంతం. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

June 2, 2023 / 04:09 PM IST

Chittem సరికొత్త చరిత్ర.. తెలంగాణలో 2 వేల నాటి ఇనుము ఉత్పత్తి క్షేత్రం వెలుగులోకి

ఈ మట్టిలో ఎంతో విలువైన సంపద దాగి ఉంది. తవ్వి తీస్తే ప్రతి అడుగులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆదిమ కాలం నుంచి ఈ నేలపై జీవనం సాగుతోంది. అందుకే తెలంగాణ చరిత్ర ఎంతో పెద్దది.

June 2, 2023 / 03:11 PM IST

Kishan reddy: ఒక్కరి ద్వారా తెలంగాణ ఏర్పడలేదు..అనేక మంది పోరాడారు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. ఏ ఒక్కరితోనే తెలంగాణ ఆవిర్భవించలేదు. అందరూ పోరాడితేనే రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు జేఏసీలో ఉండి మా పార్టీ కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర సాధనలో మా పార్టీ గుండెచప్పుడైంది.

June 2, 2023 / 01:56 PM IST

Telangana Formation Day పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలి: పవన్ కల్యాణ్

నాటి బీడు భూములు నేడు మాగాణాలయ్యాయి.. బోసిపోయిన పల్లెలు మళ్లీ కళకళలాడుతున్నాయి. స్వరాష్ట్రంగా ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది.

June 2, 2023 / 11:18 AM IST

Telangana Formation Day తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

పోరాటాల పురిటి గడ్డ సంబరాలతో పులకించిపోయింది. ప్రపంచంలోని పలు దేశాలతోపాటు దేశం, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతం ప్రత్యేకతలను, గొప్పతనాన్ని వివరించారు. తెలంగాణ ప్రజలకు శుభాభివందనాలు తెలిపారు.

June 2, 2023 / 10:46 AM IST

Live: తెలంగాణ ఆవిర్బావ వేడుకల్లో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ప్రసారం

June 2, 2023 / 10:46 AM IST