మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక నాగబాబు నివాసంలో ప్రారంభమైంది. మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఒక్కొక్కరే ఈ వేడుకకు హాజరవుతూ వస్తున్నారు. నిశ్చితార్థానికి కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు.
సమాజంలో రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన చంపాడాలు...చావాడాలే కనిపిస్తున్నాయి. ఇదే కోవకు చెందిని ఓ ఘటన తాజాగా శంషాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పూజారితో వివాహేతర సంబంధం పెట్టుకుని అఖరికి అతని చేతిలోనే హత్యకు గురైంది.
హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన బీజీపీ నేత ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీ అగ్ర నేతలతో ఈటల సమావేశం ఈటలకు బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం రేపు లేదా ఎల్లుండి కొత్త పోస్ట్ ప్రకటించే ఛాన్స్
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా…కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన చెరువుల పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్‌నగర్ ఊరు చెరువు వద్ద నిర్వహించిన చెరువుల పండుగకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. అదే క్రమంలో కార్యక్రమం నిర్వహిస్తుండగా చెరువులో ఉన్న నాటు పడవ ఎక్కాలని స్థానిక బీఆర్‌ఎస్ కార్యకర్తలు కోరారు. అసలే మంత్రి బరువు ఎక్కువగా ...