• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Gangavva: సెక్రటేరియట్ చూసి గంగవ్వ షాక్

యూట్యూబర్ అనిల్‌తో కలిసి గంగవ్వ హైదరాబాద్ వచ్చింది. కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయాన్ని ఆశ్చర్యపోయింది. వైరల్ అవుతున్న వీడియోను బీఆర్ఎస్ నేత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

October 12, 2023 / 02:41 PM IST

Son in law shot aunty: అత్తను తుపాకీతో కాల్చి చంపిన అల్లుడు

ఓ కానిస్టేబుల్ తన అత్తమామల విషయంలో కొనసాగుతున్న ఆర్థిక లావాదేవీల విషయంలో కోపుద్రిక్తుడయ్యాడు. ఆ క్రమంలో ఏకంగా తన అత్తపై రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాత చెందింది.

October 12, 2023 / 12:54 PM IST

Raja Singh: ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ప్రసక్తే లేదు

ఆరు నెలల కిందట వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగా..రాజాసింగ్ పోటీపై రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

October 12, 2023 / 08:33 AM IST

Traffic restrictions: హైదరాబాద్లో ఈ రూట్లలో 30 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు!

హైదరాబాద్లో ట్రాఫిక్ జాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన రోడ్లపై ఏదైనా కార్యక్రమాలు లేదా మరమ్మత్తు పనులు జరిగితే ఆయా ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అడిక్‌మెట్ ROB మరమ్మత్తు పనులు జరుగుతున్న క్రమంలో 30 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

October 11, 2023 / 07:04 PM IST

Congress: మంత్రి KTRపై సీఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రత్యర్థుల కామెంట్లకు ప్రధాన పార్టీలు దీటుగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు.

October 11, 2023 / 04:45 PM IST

Jubilee Hills: ఫ్రెండ్స్‌తో కలిసి వ్యక్తిపై దాడి..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పీఏపై కేసు నమోదు

జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే పీఏపై అటెంప్డ్ మర్డర్ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలు, ఫోటోలు ద్వారా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

October 11, 2023 / 03:50 PM IST

Telangana:లో ఎన్నికలు వాయిదా..కారణమిదే

తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈనెల 28న నిర్వహించాల్సిన ఎన్నికలు డిసెంబర్ నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే ఎందుకనేది ఇప్పుడు చుద్దాం.

October 11, 2023 / 01:07 PM IST

Bathukamma 2023: సింగపూర్‌లో బతుకమ్మ వేడుకలు షురూ..? ఎప్పుడంటే..?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు బతుకమ్మ. భాద్రపదం మాసం ప్రారంభంతో పండగ అంబరాన్ని అంటుతోంది. అప్పుడే సింగపూర్‌లో ఉండే తెలుగు ప్రజలు పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

October 11, 2023 / 10:03 AM IST

Revanth Reddy: ఎమ్మెల్యేల టికెట్ల ఎంపికపై రేవంత్ క్లారిటీ

రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

October 10, 2023 / 07:52 PM IST

Telangana: యూపీఐ లావాదేవీలపై ప్రత్యేక నిఘా.. వారికి ఎన్నికల సంఘం హెచ్చరిక

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం, నగదు అక్రమ రవాణాపై అధికారులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై కూడా నిఘా ఉంచామని, ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష ఉంటుందని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.

October 10, 2023 / 07:29 PM IST

Bandi Sanjay: KCR కనిపించడం లేదు..KTRపై డేట్ ఉంది

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన ఆదిలాబాద్ జనగర్జన సభలో బండి సంజయ్ రెచ్చిపోయారు. కేసీఆర్‌కు ఏం జరిగిందని, ఎందుకు బయటకు కనిపించడం లేదని, కేటీఆర్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు భద్రత పెంచాలని అన్నారు. అయితే ప్రస్తుతం సంజయ్ వ్యాఖ్యలు కేసీఆర్ గురించి కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.

October 10, 2023 / 05:37 PM IST

Azharuddin:కు సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ!

HCA ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడాన్ని సవాలు చేస్తూ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఖరారు చేసిన ఓటర్ల జాబితాపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

October 10, 2023 / 04:57 PM IST

TSRTC బంపర్ ఆఫర్..రూ.11 లక్షలు గెల్చుకునే ఛాన్స్

తెలంగాణలో అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా సందర్భంగా TSRTC బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ పండుగల సందర్భంగా ఆర్టీలో ప్రయాణించిన వారికి రూ.11 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

October 10, 2023 / 04:36 PM IST

Hyderabad: దేశంలోనే అత్యంత లగ్జరీ ఇళ్లు కలిగిన నగరంగా హైదరాబాద్..ముంబై రికార్డు బ్రేక్

హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మరో ఘనతను సాధించింది. దేశంలోనే అత్యంత విలాసవంతమైన నగరాల్లో భాగ్యనగరం తొలిస్థానంలో నిలిచింది. 14,350 ఇళ్లు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం.

October 10, 2023 / 04:23 PM IST

Revanth: ఆరు వారాలు, 6 హామీలు ఆరునూరైనా ఓడేది కారు

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆరు వారాల్లో కారు పార్టీ ఓడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

October 10, 2023 / 01:10 PM IST