• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Mandi Muchatlu కొత్త షో మొదలుపెట్టిన యాంకర్ శివజ్యోతి

మీరే మా రిపోర్టర్లు. మీ ఇలాకల మీ చుట్టు పక్కల జరిగే మంచి, చెడు, వింత.. ఏ ముచ్చట అయిన సరే మా మంది ముచ్చట్లకు పంపుర్రి. మీ పేరుతో ఆ ముచ్చట మన మంది ముచ్చట్ల చెప్తo. మరి దేనికి పంపాలి అనుకుంటుర్ర. ఈ నంబర్ కి Only Whatsapp ల పంపుర్రి. వార్త సూస్కోర్రి

March 7, 2023 / 07:48 AM IST

Satvik Suicide Case: శ్రీచైతన్య కాలేజీ అనుమతి రద్దు!

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్(Satvik) ఆత్మహత్య(Suicide) చేసుకున్న నార్సింగి(narsingi) శ్రీచైతన్య కాలేజీ((sri chaitanya junior college) అనుమతిని రద్దు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.

March 7, 2023 / 07:32 AM IST

హ్యాపీ హోలీ(Holi)..ఈరోజు ప్రాముఖ్యత మీకు తెలుసా!

ప్రముఖ హిందూ పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఇది వసంతకాలంలో వస్తుంది కాబట్టి వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలలో హోలీని 'హొల్లిక' అని పిలుస్తారు.

March 7, 2023 / 08:39 AM IST

Street Dogs Attack ఆర్జీవీ వ్యాఖ్యలతో బాధపడ్డా: మేయర్ విజయలక్ష్మి

జీహెచ్ఎంసీతో పాటు మరికొందరు ఇచ్చిన సహాయం కలిపి రూ.9,71,900 నష్ట పరిహారం చెక్కును బాలుడి తండ్రి గంగాధర్ కు అందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని Hyderabad మేయర్ తెలిపారు.

March 7, 2023 / 06:52 AM IST

Rashtrapati Bhavan : మార్చి 22 నుంచి బొల్లారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఓపెన్..

రాష్ట్రపతి నిలయం మార్చి 22న ఉగాది (Ugadi) పండుగను పురస్కరించుకొని రాష్ట్రపతి నిలయంను తెరవనున్నారు. ఆరోజు నుంచి సంవత్సరం మొత్తం ప్రజలు సందర్మించే అవకాశం కల్పించారు. అయితే ప్రతి ఏడాది రాష్ట్రపతి విడిది ముగిసిన అనంతరం 15 రోజుల పాటు ప్రజలకు సందర్మించే అవకాశం కల్పించారు.

March 6, 2023 / 08:32 PM IST

Sdulterated Milk And Meat Seized: తెలుగు రాష్ట్రాల్లో కల్తీ పాలు, మాంసం..షాకైన అధికారులు

మనిషికి అత్యాశ పెరిగిపోవడం వల్ల అనేక దారుణాలు(Shops) చోటుచేసుకుంటున్నాయి. ఎదుటివారు ఎలా చనిపోతే తమకేంటనే భావనలో అనేక అన్యాయాలకు పాల్పడుతున్నారు. తినే ప్రతి వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) కల్తీ పాలు(Milk), కల్తీ మాంసం(Meat) పట్టుబడిన ఘటన చోటుచేసుకుంది.

March 6, 2023 / 07:52 PM IST

Sharmila : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ‘హాత్ సే హాత్ (Hath Se Hath) జోడో’ యాత్ర లో వైఎస్సార్ పేరు ప్రస్తావించటం పైన షర్మిల ఫైర్ అయ్యారు. వైఎస్సార్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ జపం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. రేవంత్ ను టార్గెట్ చేస్తూ షర్మిల వరుస ట్వీట్లు చేశారు. రేవంత్ పదే పదే వైఎస్సార్ పేరు ప్రస్తావిస్తే అభిమానులే బుద్ద చెబుతా...

March 6, 2023 / 07:01 PM IST

‘బలగం’ ఇకపై అంతా లాభామే!

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్‌ పోషించగా.. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించారు. ఇక ఈ సినిమా పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తుండడంతొ.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్టు తెలుస్తోంది. ఫస్ట్ డే 55 లక్షలు, సెకండ్ డే 80 లక్షలు, మూడో రోజు కోటి 75 లక్షలు వసూలు చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 15 లక్షల ...

March 6, 2023 / 06:50 PM IST

mayor Vijaya lakshmi : ఎవరినో కుక్క కరిస్తే…. మేయర్ విజయలక్ష్మీ షాకింగ్ కామెంట్స్..!

హైదరాబాద్‌లో ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారని పేర్కొన్న ఆమె పాలిటిక్స్ లో ఉన్న మహిళల గురించి ఎప్పుడూ బ్యాడ్ గా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేనితనం తట్టుకోలేరు అని మేయర్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు.

March 6, 2023 / 06:39 PM IST

BJP, Janasena కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ: GVL Narashimha rao

GVL Narashimha rao:వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ (BJP)-టీడీపీ (TDP)-జనసేన (Janasena) నేతలు తలో ప్రకటన చేస్తున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా పరిస్థితి లేదు. టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అదేం లేదు బీజేపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని కమలం నేతలు (Bjp leaders) అంటున్నారు.

March 6, 2023 / 05:26 PM IST

womens day Gift : మహిళలకు గుడ్ న్యూస్… మార్చి8న వడ్డీ లేని రుణాలు

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా మహిళలకు ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు (Harish rao) గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి8న సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలను సంబందించి రూ 750 కోట్లు విడువదల చేస్తామని చెప్పారు. వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని హారిశ్ తెలిపారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.

March 6, 2023 / 04:41 PM IST

preethi case నిందితులను రక్షించే ప్రయత్నం: బండి సంజయ్

Bandi sanjay on preethi case:మెడికో ప్రీతి (preethi) మృతి కేసు నిందితులను తెలంగాణ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు. పథకం ప్రకారమే కేసీఆర్ (kcr government) ప్రభుత్వం ఈ కేసును (case) నీరుగారుస్తోందని తెలిపారు. సీఎంవో (cmo) నుంచి ఆదేశాల మేరకు పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

March 6, 2023 / 04:45 PM IST

gorantla buchi babuకు బెయిల్ మంజూరు..రూ.2 లక్షల పూచికత్తు, పాస్ పోర్టు ఇవ్వాలని ఆదేశం

gorantla buchi babu gets bail:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట కలిగింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు ఇచ్చింది. రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ ఇవ్వగా.. పాస్ పోర్ట్ అప్పగించాలని కోరింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.

March 6, 2023 / 04:10 PM IST

KTR : అదానీ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

కేంద్ర ప్రభుత్వం పై మంత్రి కేటీఆర్‌ (Minister KTR) మరోసారి ఫైర్ అయ్యారు. శ్రీలంకలో (Srilaka) అదానీ (Adhani) ప్రాజెక్టు పై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఎ మిత్ర్‌ కాల్‌ (A Mitr Kaal)’ లో ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఫ్రెండ్‌ (ఒకే దేశం.. ఒకే మిత్రుడు)’ అనేది కొత్త పథకమని కేటీఆర్ అన్నారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టును ఆ దేశ ఆర్థిక మంత్రి ‘ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం’గా అభివర్ణించారు.

March 6, 2023 / 03:46 PM IST

Foxconn : సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ.. ప్లాంట్ ఏర్పాటుకు కట్టుబడి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ (CM KCR) చేస్తున్న కృషి, ఆయ‌న విజ‌న్‌ త‌న‌కు ఎంతో ప్రేర‌ణ ఇచ్చింద‌ని ఫాక్స్‌కాన్ చైర్మెన్(Foxconn Chairman) యంగ్ లియూ(Young Liu) అన్నారు. కొంగరకలాన్ (Kongarakalan) లో ఫాక్స్‌కాన్ ఉత్పత్తి తయారీ కేంద్రన్ని ఏర్పటు చేసేందుకు తాము కట్టబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని చె...

March 6, 2023 / 03:04 PM IST