• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

seetharamula kalyanam: జ్ఞానాన్ని అందించే రామనామం!

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం గం.12 సమయానికి త్రేతాయుగంలో జన్మించాడు.

March 30, 2023 / 07:35 AM IST

Karnataka Electionsలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా? కేసీఆర్ వ్యూహమేంటి?

రెండు, మూడు సభల్లో కేసీఆర్ కుమారస్వామితో కలిసి ప్రచారం చేస్తారని కర్ణాటకలో ప్రచారం కొనసాగుతున్నది. ఇక తెలంగాణకు సరిహద్దున ఉన్న కన్నడ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

March 30, 2023 / 07:26 AM IST

KU : కాకతీయ యూనివర్సిటీలో హై టెన్షన్!

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో (KU) ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు వీసీ కార్యాలయం ముట్టడించేందుకు బయలు దేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. తప్పించుకుని వీసీ ఆఫీస్(VC Office) బిల్డింకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే స్టూడెంట్స్, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

March 29, 2023 / 09:54 PM IST

TDP : తెలుగువాడ్ని అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ : బాలయ్య

తెలుగుదేశం పార్టీ (TDP) 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి దశ, దిశ చూపిన వ్యక్తి పీవీ నరసింహారావు అని, పీవీ సంస్కరణల ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.

March 29, 2023 / 09:19 PM IST

Summer holidays : స్కూళ్లుకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలోని (Telangana) ప్రభుత్వం, ప్రవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరుకు ప్రభుత్వం వేసవి సెలవులు (summer holidays) ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని విద్యాశాఖ(Department of Education) తెలిపింది. అయితే ఒకటి నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు SA – II ఎగ్జామ్స్ ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

March 29, 2023 / 07:48 PM IST

Bandi Sanjay : కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే

Bandi Sanjay : తనకు కేటీఆర్ నోటీసులు పంపడం పై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. నోటీసులను తాను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

March 29, 2023 / 06:03 PM IST

Sri Rama Navami : భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి..

దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలో రాములోరి కళ్యాణాన్నికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 30, గురువారం శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా సీత,రామ కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

March 29, 2023 / 05:56 PM IST

Delhi Liquor Scan : మరోసారి ఈడీ ఆఫీసుకు కవిత అడ్వొకేట్‌ సోమ భరత్‌..

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో (Delhi Liquor Scan) ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌విత‌ను (MLC KAVITHA) మ‌రోసారి విచారించాల‌ని ఈడీ భావిస్తోంది. విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్ప‌టికే మూడు సార్లు విచార‌ణ జ‌రిపిన ఈడీ మ‌రోసారి కొన్ని విష‌యాల‌పై క్లారిటీ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. విచారణలో భాగంగా కవిత వద్ద ఉన్న ఫోన్‌లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

March 29, 2023 / 04:19 PM IST

Traffic Rules : శ్రీరాముని శోభయాత్ర… రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic Rules : దేశవ్యాప్తంగా రేపు శ్రీరామనవమి పండగను జరుపుకోనున్నారు. రేపు అన్ని రామాలయాల్లో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ క్రమంలోనే నగరంలో రేపు రాముని శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

March 29, 2023 / 04:05 PM IST

BHOG నాణ్యతకు చిరునామా తెలంగాణ.. 2 ఆలయాలకు ‘బోగ్’ గుర్తింపు

ఆలయాల్లో ప్రసాదం నాణ్యత, వంట గది వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ రెండు ఆలయాలు ఉన్నాయని గుర్తించి బోగ్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

March 29, 2023 / 11:37 AM IST

Gold ఉంగరం పోయిందని ప్రాణం తీసుకున్న విద్యార్థిని

తలుపును తెరచి కుమార్తెను కిందకు దింపగా అప్పటికే హేమలతా మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. కాగా ఇంట్లో యువతి రాసిన లేఖ లభించింది.

March 29, 2023 / 10:48 AM IST

Rahul ji మా బంగ్లా తీసుకోండి.. యువనేతను కోరిన ఖర్గే, రేవంత్ రెడ్డి

Rahul ji take our bangla:రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడగా.. బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ ప్యానల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు బాసటగా కాంగ్రెస్ ముఖ్య నేతలు నిలుస్తున్నారు. తమ బంగళా ఇస్తామని ముందుకు వస్తున్నారు. వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (kharge), టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఉన్నారు.

March 29, 2023 / 10:12 AM IST

Nizamabad వెళ్తున్న కారుపై పడిన జేసీబీ.. ముగ్గురు దుర్మరణం

సంఘటనపై అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది అనేది ఎవరికీ తోచడం లేదు. కారు ట్రాక్టర్ ను ఢీకొట్టిందా? లేదా ట్రాక్టర్ పై ఉన్న జేసీబీ జారిపడి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 29, 2023 / 08:29 AM IST

CM Jagan మరచిపోయి టీడీపీకి ఓటేసి ఉండొచ్చు: అచ్చెన్నాయుడు సంచలనం

Atchannaidu:టీడీపీ నగదు ఆఫర్ చేసిందనే కామెంట్లపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. సీఎం జగన్‌పై (jagan) ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగనే మరచిపోయి టీడీపీకి ఓటేశారేమో ఎవరికి తెలుసు? అని కామెంట్ చేశారు.

March 29, 2023 / 08:21 AM IST

Ashok Chavan: కేసీఆర్ రాజకీయం అర్థం కావడం లేదన్న కాంగ్రెస్ మాజీ సీఎం

తమ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు (disqualification of Rahul Gandhi) వేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఖండించారని, దీనిని తాము స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former chief minister), కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ (Congress leader Ash...

March 29, 2023 / 07:45 AM IST