టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన...
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని… తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తన సర్వే ఎప్పుడూ తప్పు కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు పూర్తి నమ్మకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా… ఈ క్రమంలో.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ కి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇ...
తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ముందుకు సాగుతోంది. 90 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్న కమలదళం కనీసం 65 స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల కోసం వరుసగా సమావేశాలు, భేటీలు నిర్వహిస్తోంది. సోమవారం ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాల్లోను తెలంగాణ నేతలకు దిశాన...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ప్రత్యేక బస్సు వారాహితో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ వాహనం రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. బస్సుకు 24వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని, అనంతరం ఆలయ...
ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లు చూసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పై హరీష్ రావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పని అయిపోయింది అంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. తాజాగా… పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని హరీష్ రావుు అనడం విడ్డూరంగా ఉందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మీ టీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయ్యింది క...
2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీకి, అటు టీడీపీకీ ఇష్టమే. ఎటొచ్చి టీడీపీ, బీజేపీ మధ్య పొసగడం లేదు. జనసేనాని మాత్రం ఆ రెండు పార్టీలకు కుదరని పక్షంలో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి బీజేపీ క...
బీజేపీలో చేరడం అంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లే అంటూ… మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జనవరి 18వ తేదీన ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… ఆయన ప్రతిపక్షం పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం అయినట్లేనని, బీజేపీలో చేరినవాళ్లు ఆత్మహత్య చేసుకున్న...
ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మరోసారి ట్విట్టర్ ఫైట్ జరిగింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏమయ్యా సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవా చేశారు. జనసేనాని ఈ మాటలు అన్న ఒకటి రెండు రోజులకే మంత్రికి సంబంధించిన డ్యాన్స్ వీడియో హల్‌చల్ అయింది. బోగి సందర్భంగా అంబటి డ్యాన్స్ చేశారు. టీషర్ట్ వేసుకొని...
క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ సందర్భంగా టాలీవుడ్ జక్కన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన విజయం వెనుక పలువురు మహిళలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజెస్, బెస్ట్ సాంగ్.. రెండు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. ఈ అవార్డులను నా జీవితంలోని మహిళలకు అందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం అంటూ తెల...
ఆయన నాకు ఎక్కువ కాదు.. నాగబాబుపై వర్మ ..! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిత్యం తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ… సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతూ ఉంటారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా వాటి గురించి కూడా తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. కాపులను.. కమ్మవారికి అమ్మేశారంటూ కులం పేరు తెచ్చి ఆయన [&he...
తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన తాజాగా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో చదరి వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు అని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన రాజకీయ భిక్షత...
అత్తా కోడళ్ల గొడవ ఏ ఇంట్లో అయినా సహజమే. వారు అప్పుడే కలిసి ఉంటారు. అప్పుడే గొడవ పడుతుంటారు. మహబూబాబాద్ జిల్లాలో అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది. మధ్యలో భర్త ఇన్వాల్వ్ అవడంతో చిన్న గొడవ కాస్త రచ్చ రచ్చ అయ్యింది. మహేందర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి వేంనూరు గ్రామంలో ఉంటున్నారు. ఇటీవల అతని భార్య టమాట కూర చేసింది. ఆ కూర అత్తకు నచ్చలేదు. ఇంకేముంది గొడవకు దారితీసింది. టమాట కూర బాగా […]
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. తమకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ఇప్పుడు లేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. టీడీపీ – బీజేపీ పొత్తు వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప...
సినిమా అనౌన్స్మెంట్ అయితే చాలు.. రిలీజ్ వరకు అంచనాలు ఆకాశాన్నంటుతునే ఉంటాయి. మేకర్స్ జస్ట్ అలా హింట్ ఇస్తే చాలు.. ఫ్యాన్స్ దాన్ని అల్లుకుపోయి విపరీతమైన అంచనాలను పెంచెసుకుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కూడా హైప్ స్టార్ట్ అయింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్‌గా మారడంతో.. ఈ సినిమా పై రకరకాల ఊహగానాలొస్తున్నాయి. తేర...
కత్తులు కట్టకుండా కోడి పందేలు నిర్వహిస్తే బాగుంటుందని మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని తన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఆయన శనివారం బోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ పందేలు నిర్వహించడం తప్పా, రైటా అంటే, అది మ...