వనపర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి పలు గ్రామాల్లోని ప్రజలకు ఓ ప్రకటనలో తెలిపారు. నేరాలను అరికట్టడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని, దాతలు సహకరిస్తే గ్రామంలో ప్రధాన కూడల్లో వాటిని ఏర్పాటు చేద్దామన్నారు. ఎస్సై మాట్లాడుతూ.. ఓ సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు.