VKB: వికారాబాద్ మున్సిపాలిటీ 2026 ఎన్నికలకు సిద్ధమైంది. VKBలో మొత్తం 58,117 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 28,751, మహిళలు 29,339, ఇతరులు 27 మంది ఉన్నారు. మున్సిపాలిటీలో 34 వార్డులు, 88 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలోని VKB అత్యధిక ఓటర్లు ఉన్న రెండవ మున్సిపాలిటీగా అధికారులు తెలిపారు.