MHBD: గూడూరు మండల కేంద్రంలో బుధవారం ఒడ్డె ఓబన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, BC, SC, ST JAC రాష్ట్ర కో-అడినేటర్ ముంజాల రాజేందర్ గౌడ్ పాల్గొని ఉద్యమ నివ్వాళులు అర్పించారు. ఒడ్డె ఓబన్న త్యాగం, ఆయన పోరాటం ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు.