TG: సమ్మక్క- సారలమ్మకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క – సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పారు. మేడారంలో రూ.251 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. రెండు రోజుల్లో పనులన్నీ పూర్తవుతాయని స్పష్టం చేశారు.