BHNG: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం BRS ఇంఛార్జి, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు క్యామ మల్లేష్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ భువనగిరి మండల పార్టీ అధ్యక్షులు తుక్కాపూర్ సర్పంచ్ జనగాం పాండు, జిల్లా BRS నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.