SRD: పటాన్ చెరులో ఈరోజు మహమ్మద్ ప్రవక్తను స్మరిస్తూ ముస్లింలు ఊరేగింపును నిర్వహించామని మైనారిటీ నాయకులు మిరాజ్ ఖాన్(ముత్తంగి) ఖయ్యూం మతిన్, మిరాజ్ హోటల్ యజమాని బషీర్ భాయ్, యాసిన్లు తెలిపారు. సెప్టెంబర్ 7న ఉండాల్సిన ఈ బైక్ ర్యాలీ హిందువుల ఆరాధ్య దైవమైన గణనాథుడి నిమజ్జనం సందర్భంగా వాయిదా వేసుకుని, ఈరోజు నిర్వహించామని అన్నారు.