సూర్యాపేటలో పదో తరగతి విద్యార్థిని(16) ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.