BHPL: నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా వేగంగా ఎటువంటి అవాంతరం లేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. రెండవ జరుగుతున్న భూపాలపల్లి మండలం కమలాపూర్, అముదాలపల్లి, రాంపూర్, గొల్ల బుద్ధారం, లంబడితండా, దూదేకులపల్లిలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.