HYD నుంచి ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క మేడారం జాతర వెళ్లాలని ఉందా.? అయితే.. ఉప్పల్ ‘X’ రోడ్డు నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. ఉప్పల్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి డైరెక్ట్ మేడారం వెళ్లడానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నట్లు RTC అధికారులు తెలిపారు. వ్యక్తిగత వాహనాల్లో వెళ్తే.. WGL నుంచి పస్ర, అక్కడి నుంచి నార్లపూర్, మేడారం వెళ్లాల్సి ఉంటుంది.