WGL: ఏసీపీ నందిరాం నాయక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ చేసింది. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నందిరా నాయక్ వివాదాస్పదంగా మారారు. నందిరాం నాయక్‌ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు.
Tags :