KMM: కల్లూరు మండలంలోని చండ్రుపట్ల గ్రామం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేపై కూలీలు ధర్నా నిర్వహించారు. నేషనల్ హైవేపై మొక్కలు నాటిన కూలీలకు మూడు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా సంబంధిత కాంట్రాక్టర్ జాప్యం చేస్తుండటంతో విసుగు చెందిన కూలీలు హైవేపై ఇవాళ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న కల్లూరు ఎస్సై హరిత ఘటన స్థలానికి చేరుకుని కూలీల ధర్నాను విరమించారు.