SRD: ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమాల అమలుకు జిల్లా ప్రత్యేక అధికారిగా ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ ఆదివారం నియమితులయ్యారు. ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు 10 మండలాల్లోని 10 పాఠశాలల్లో 5.0 కార్యక్రమాల అమలును పరిశీలిస్తారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.