SRCL: DANS(డిప్లమా ఇన్ అనస్థీషియా టెక్నికల్ కోర్స్) , DECG(డిప్లమా ఇన్ ఈసిజి టెక్నీషియన్ కోర్స్) చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 20 లోపు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో DANS కోర్సుకు సంబంధించి 30 సీట్లు, DECG కోర్సుకు సంబంధించి 30 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు.