HYD: సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరంగా మారిందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 35 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ సహాయంతో ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను పొందవచ్చని ఎమ్మెల్యే అన్నారు.