SRCL: వేములవాడ పట్టణం బాలనగర్లో ఇందిరమ్మ ఇల్ల గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం వేములవాడ పట్టణంలో బాలనగర్లో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సొంత ఇంటి కల సాకారం అవుతున్నాయని వేములవాడ MLA ఆది శ్రీనివాస్ అన్నారు.