MBNR: బాలానగర్ మండలంలోని జాలుగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని మూడో వార్డులో కొంతకాలంగా నెలకొన్న మంచినీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సర్పంచ్ రాము నాయక్ వెంటనే స్పందించి ఆదివారం గ్రామపంచాయతీ నిధులతో నూతన బోర్ మోటార్‌ను ఏర్పాటు చేయించారు ఇబ్బందులు తొలగనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.