కామారెడ్డి జనరల్ స్టోర్స్ అసోసియేషన్ &బుక్ సెల్లర్స్ నూతన కార్యవర్గం ఆదివారం ఏనుకోవడం జరిగింది. అధ్యక్షులు -కొమ్మ శ్రీనివాస్ -గణేష్ జనరల్ స్టోర్ &బుక్ సెల్లర్స్ సెక్రటరీ గంప సుధాకర్ తిరుమల జనరల్ స్టోర్స్ &బుక్ సెల్లర్స్ క్యాషియర్‌గా గంప ప్రసాద్ కృష్ణ ప్రసాద్ బుక్ సెల్లర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.