»Ex Mp Boora Narsaiah Goud Makes Sensational Comments
Delhi లిక్కర్ స్కామ్‌ను మించి తెలంగాణలో స్కామ్, బూర నర్సయ్య సంచలనం
Ex mp boora narsaiah goud:ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) గురించే ఎక్కడ చూసిన చర్చ.. ఇటీవల కవితను (kavitha) ఈడీ (ed) విచారించడం.. తిరిగి రేపు మళ్లి ఎంక్వైరీ చేయడంతో ఒక్కటే డిస్కషన్. అయితే బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (boora narsaiah goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించి తెలంగాణలో జరిగిందని కామెంట్స్ చేశారు.
Ex mp boora narsaiah goud makes sensational comments
Ex mp boora narsaiah goud:ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) గురించే ఎక్కడ చూసిన చర్చ.. ఇటీవల కవితను (kavitha) ఈడీ (ed) విచారించడం.. తిరిగి రేపు మళ్లి ఎంక్వైరీ చేయడంతో ఒక్కటే డిస్కషన్. అయితే బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (boora narsaiah goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించి తెలంగాణలో జరిగిందని కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలను త్వరలో బయటపెడతానని చెప్పారు.
ఫారిన్ లిక్కర్ సేల్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒకరికి వందల కోట్ల లబ్ది జరుగుతుందని బూర నర్సయ్య గౌడ్ (boora narsaiah goud) అన్నారు. ఫారిన్ లిక్కర్ టెండర్‌కు తక్కువ సమయం ఇచ్చారని గుర్తుచేశారు. కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చారని.. దీంతో ఇతరులకు అవకాశం లభించలేదని చెప్పారు. అలాగే ఫారిన్ లిక్కర్ పాలసీకి (foreign liquir policy) ఐదేళ్ల టైమ్ ఎలా ఇస్తారో చెప్పాలని అడిగారు. రాష్ట్రంలో వైన్స్ (wines) కోసం టెండర్లను రెండేళ్లకోసారి నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మరీ ఫారిన్ లిక్కర్ కోసం ప్రత్యేకంగా ఐదేళ్లు ఎందుకు అని అడిగారు.
ఫారిన్ లిక్కర్ పాలసీలో (foreign liquir policy) ఒక్క అప్లికేషన్ ఎలా వస్తోందని బూర నర్సయ్య గౌడ్ (boora narsaiah goud) ప్రశ్నించారు. ఆ పాలసీ దక్కించుకున్న వైన్స్ (wines) హైదరాబాద్‌లో (hyderabad) ఉందని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కోటి రూపాయల (rs crore) సేల్స్ జరుగుతున్నాయని తెలిపారు. ఫారిన్ లిక్కర్ పాలసీలో (foreign liquir policy) ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం.. ఓ వ్యక్తికి వెళుతున్నాయని నర్సయ్య గౌడ్ (boora narsaiah goud) తెలిపారు. ఆ షాపు పేరు, ఆ వ్యక్తి పేరు త్వరలో బయటపెడతానని చెప్పారు.
బూర నర్సయ్య గౌడ్ (boora narsaiah goud) కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఫారిన్ లిక్కర్ పాలసీలో (foreign liquir policy) నిజంగా అవకతవకలు జరిగాయా? టెండర్ కోసం ఎక్సైజ్ శాఖ 24 గంటల సమయమే ఎందుకు ఇచ్చింది? దక్కించుకున్న షాపు ఏదీ.. ఆ వ్యాపారి ఎవరనే చర్చ జరుగుతుంది. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రేపు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 11వ తేదీన కూడా ఆమెను విచారించిన సంగతి తెలిసిందే. ఆ రోజే అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. మొబైల్ సీజ్ చేయడంతో.. అంతా అరెస్ట్ అని అనుకున్నారు.