క్రైస్తవులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని TPCC ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని న్యూ మోతి నగర్ బెతెస్తా హోలీ చర్చ్ ఏడవ వార్షికోత్సవ వేడుకలకు మిథున్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ శామ్యూల్, ప్రధాన కార్యదర్శి థామస్, ఫౌండర్ పృథ్వీరాజ్, పాస్టర్ తిమోతిరాజ్ పాల్గొన్నారు.